ఏపీలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్

డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్(ANTF) ఏర్పాటు చేసింది. దీనికి చీఫ్‌గా ఐజీ రవికృష్ణను నియమించింది. డ్రగ్స్, గంజాయిని నియంత్రించడమే లక్ష్యంగా ఈ ANTF పని చేయనుంది.

New Update
Andhra Pradesh: త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ - సీఎం చంద్రబాబు నాయుడు
Advertisment
తాజా కథనాలు