Subrahmanyaa Movie First Look : సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన తమ్ముడి కొడుకు హీరోగా ‘సుబ్రమణ్య’ అనే సినిమా రాబోతుంది. ఈ మూవీకి డైరెక్టర్ కూడా సాయి కుమార్ తమ్ముడే కావడం విశేషం. టాలీవుడ్ లో డబ్బింగ్ ఆర్టిస్ట్, విలన్ రోల్స్ తో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పి.రవి శంకర్ ‘సుబ్రహ్మణ్య’అనే సినిమాతో దర్శకుడిగా మారారు.
పూర్తిగా చదవండి..Subrahmanyaa First Look : సాయి కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. తండ్రి దర్శకత్వంలో తనయుడి సినిమా
డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన తమ్ముడి కొడుకు అద్వాయ్ హీరోగా 'సుబ్రమణ్య' అనే సినిమా రాబోతుంది. వినాయక చవితి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీకి డైరెక్టర్ కూడా సాయి కుమార్ తమ్ముడు పి.రవి శంకర్ కావడం విశేషం.
Translate this News: