మల్లారెడ్డికి మరో షాక్..

మాజీ మంత్రి మల్లారెడ్డి భూ ఆక్రమణలకు సంబంధించి ఆరోపణలు, కూల్చివేతలు ఆగడం లేదు. తాజాగా శామీర్ పేట్ మండలంలోని బొమ్రాసిపేట్ పెద్ద చెరువు FTLలో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేస్తున్నారు.

మల్లారెడ్డికి మరో షాక్..
New Update

మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. మల్లారెడ్డికి సంబంధించిన ప్రహారీ గోడను అధికారులు కూల్చివేస్తున్నారు. చెరువు FTLలో అక్రమ నిర్మాణాలు చేశారంటూ మల్లారెడ్డి పై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో శామీర్ పేట్ మండలంలోని బొమ్రాసిపేట్ పెద్ద చెరువు FTLలో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేస్తున్నారు. జేసీబీలతో ఆ గోడలను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe