మల్లారెడ్డికి మరో షాక్.. మాజీ మంత్రి మల్లారెడ్డి భూ ఆక్రమణలకు సంబంధించి ఆరోపణలు, కూల్చివేతలు ఆగడం లేదు. తాజాగా శామీర్ పేట్ మండలంలోని బొమ్రాసిపేట్ పెద్ద చెరువు FTLలో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేస్తున్నారు. By Nikhil 24 May 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. మల్లారెడ్డికి సంబంధించిన ప్రహారీ గోడను అధికారులు కూల్చివేస్తున్నారు. చెరువు FTLలో అక్రమ నిర్మాణాలు చేశారంటూ మల్లారెడ్డి పై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో శామీర్ పేట్ మండలంలోని బొమ్రాసిపేట్ పెద్ద చెరువు FTLలో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేస్తున్నారు. జేసీబీలతో ఆ గోడలను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి