Anee Master Dance Video : టాలీవుడ్ లేడీ కొరియాగ్రాఫర్ ఆనీ మాస్టర్ గురించి తెలిసిందే. స్టార్ హీరోలకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె బుల్లితెర డ్యాన్స్ షో ఢీకి సుమారు రెండు సీజన్స్ వరకు జడ్జిగా వ్యవగారించారు.
పూర్తిగా చదవండి..Anee Master : పాపం.. డ్యాన్స్ చేస్తూ జారిపడ్డ ఆనీ మాస్టర్.. వైరల్ అవుతున్న వీడియో!
ఆనీ మాస్టర్ వర్షంలో తడుస్తూ డ్యాన్స్ చేేస ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే నీళ్లల్లో జారి కింద పడిపోయింది. దీంతో ఆనీ మాస్టర్ ముఖానికి గాయమైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
Translate this News: