New Update
/rtv/media/media_files/2025/07/19/mudragada-padmanabham-2025-07-19-22-46-23.jpg)
కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు అయినను మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలిస్తున్నారు. గత కొంత కాలంగా ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఆయనకు షుగర్ లెవెల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లు సమాచారు. ముద్రగడ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు కొన్ని రోజుల క్రితం ఆయన కూతురు సంచలన ప్రకటన చేశారు. ఆయనకు సరైన చికిత్స అందించడం లేదంటూ అన్నపై ఆరోపణలు కూడా చేశారు. ఈ ఆరోపణలను ముద్రగడ ఖండించారు.
తాజా కథనాలు