New Update
Kodali Nani:
గుడివాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కొడాలి నాని పుట్టినరోజు వేడుకలకు పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. అలాగే పుట్టిన రోజు నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలిగించారు. వైసీపీ నేతలకు పోలీసులు ముందస్తు హెచ్చరికలు ఇచ్చారు. పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా పెద ఎరుకపాడులో కొడాలి నాని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వైసీపీ శ్రేణులు. ఈ క్రమంలో కొడాలి నాని ఫ్లెక్సీలను పోలీసులు తలిగించారు.
తాజా కథనాలు
Follow Us