"భవిష్యత్తుకు గ్యారెంటీ"లో మండపేటలో రైతులతో సీబీఎన్ రచ్చబండ
తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పట్నంలో నిర్వహించిన సభలో విజన్ డాక్యుమెంట్ 2047 ని ఆవిష్కరించారు. ఈ డాక్యుమెంట్ ను ఇండియా ఇండియన్స్ తెలుగూస్ పేరుతో రూపొందించారు.
తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పట్నంలో నిర్వహించిన సభలో విజన్ డాక్యుమెంట్ 2047 ని ఆవిష్కరించారు. ఈ డాక్యుమెంట్ ను ఇండియా ఇండియన్స్ తెలుగూస్ పేరుతో రూపొందించారు.
జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ గుంటూరు, విజయవాడ నగరాలు సర్వనాశనం అయ్యాయి. ఇప్పుడు ఆ పెద్ద మనిషి విశాఖ పట్నంలో అడుగుపెడతాను అంటున్నాడు..ఆయన విశాఖకు గానీ వస్తే విశాఖ మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జి బుద్దా వెంకన్న అన్నారు.
ఉత్తరాంధ్ర భూములను వైసీపీ నేతలు దోచేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. అనకాపల్లి నియోజకవర్గం బయ్యారం రెవెన్యూ డివిజన్ విస్సన్నపేట గ్రామంలో ఆక్రమణలకు గురైన భూములను పరిశీలించారు.
నేను రాజకీయ పార్టీని నడపాలంటే నాకు సినిమాలే ఇంధనమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం గాజువాక లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
గంగవరం పోర్టును జగన్ అమ్మేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. దోపిడీ చేసే వ్యక్తి జగన్‌కు 151 అసెంబ్లీ, 22 ఎంపీలను ఇచ్చారని.. తాను ఓడిపోయినా.. ఇంత ఘనంగా అదరిస్తారా అనిపించిందన్నారు. అన్యాయం జరుగుతున్నపుడు తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వాలంటీర్లను అన్నా తమ్ముళ్లతో పోల్చిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వారిని దండుపాళ్యం బ్యాచ్ అనడం ఏంటన్నారు. విశాఖలో పవన్ హింస సృష్టించాలని చూస్తున్నారని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌కు రుషికొండ మీద అంత ప్రేమ ఎందుకొచ్చిందో అర్థం కావడంలేదన్నారు. పవన్ విశాఖలో హింస సృష్టించాలని చూస్తున్నారన్న ఆమె.. అలా జరిగితే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
విశాఖపట్నంలో బేబీ సినిమాను తలపిస్తున్న ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. మూడు కుటుంబాల్లో కడు విషాదాన్ని మిగిల్చింది. ఇంటర్ చదువుతున్న ఓ అమ్మాయి తెలిసీ తెలియని వయసులో చేసిన తప్పిదానికి మూడు నిండు జీవితాలు బలైపోయాయి. ఒకే సమయంలో ఇద్దర్ని ప్రేమించిన ఆ అమ్మాయి అందులో నుంచి ఒకర్ని రహస్యంగా పెళ్లి చేసుకుంది. అదే సమయంలో మరొకరితోనూ.. ప్రేమను సాగించింది. చివరికి ఈ ట్రయాంగిల్ ప్రేమ ఆమెనే బలితీసుకుంది..
విశాఖలోని గోపాలపట్నంలో జరిగిన ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషాదంగా ముగిసింది. ఒకే సమయంలో ఇద్దరిని ప్రేమించిన 17ఏళ్ల బాలిక.. ఆ ఇద్దరిలో ఒకరిని కాకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా వారితో రిలేషన్షిప్ కొనసాగించడంతో ఈ విషయం భర్తకు తెలిసిపోవడం.. అదే సమమంలో ఇద్దరు ప్రేమికులు ఇంటికి రావడంతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఇది తెలుసుకున్న ఇద్దరి ప్రియుల్లో ఒకరు సూసైడ్ చేసుకున్నాడు.