Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి
AP: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. విజయవాడలోని జోగి రమేష్ ఇంటిపై ఇద్దరు యువకులు రాళ్లు రువ్వారు. భద్రతా సిబ్బంది బయటికి రావడంతో యువకులు పరారయ్యారు. కారులో వచ్చి రాళ్లదాడి చేశారని భద్రతా సిబ్బంది తెలిపారు.