Nara Bhuvaneshwari: చంద్రబాబును రక్షించమని అమ్మవారిని కోరుకున్నా: భువనేశ్వరి
ఒక బిడ్డగా మనసు బాగలేకపోతే తల్లిదండ్రులకు వెళ్తారని.. అందుకే తాను అమ్మవారిని దర్శించుకున్నానని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. మా ఆయన చంద్రబాబును రక్షించమని ఆయనకు మనోధైర్యం ఇవ్వాలని తాను కోరుకున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి తన సోదరుడు నందమూరి రామకృష్ణతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/chandrababu-6-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-09-at-14.09.50-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/pawan-babu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/tdp-nirasana-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/LOKESH-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/tdp-leaders-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/bus-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/chandrababu-terr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/cbn-arrest-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Food-pipe-blocked-and-unable-to-swallow-food._-One-of-these-reasons-jpg.webp)