CM Chandrababu: సామాన్యుడు పోశిబాబు ఇంట్లో చంద్రబాబు.. అక్కడ ఏం చేశారో చూడండి! ఫొటోలు వైరల్

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నిన్న తూర్పు గోదావరి జిల్లా కొవ్వురును పర్యటించారు. అక్కడ ప్రజల చెంతకే వెళ్లి వారి వ్యాపారాలు బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న చర్మకారుడు పోశిబాబును ఆప్యాయంగా పలకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించాయి.

author-image
By Archana
New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు