Minister Narayana: వర్షాకాలంలో రోడ్లపై ఎక్కడా నీరు నిల్వలేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ ల కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. డ్రైన్ లలో పూడిక లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. విజయవాడతో సహా పలు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్ లతో సీడీఎంఎ కార్యాలయంలో మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు.
పూర్తిగా చదవండి..Narayana: అనుమతి లేని లే అవుట్ లకు భారీ పెనాల్టీ: మంత్రి నారాయణ
అనుమతి లేకుండా చేసే లే అవుట్ లకు భారీగా పెనాల్టీ విధించే ఆలోచన చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. సెంట్రల్ డివైడర్ లలో ఎలాంటి వాణిజ్య ప్రకటనల బోర్డులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులపై మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లకు మంత్రి దిశానిర్దేశం చేశారు.
Translate this News: