Andhra Pradesh: ఇన్నర్ రింగ్‌ రోడ్ కేసులో విచారణ వాయిదా.. తదుపరి విచారణ ఎప్పుడంటే..

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ కేసులో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డాడు సీఐడీ వారెంట్ జారీ చేసింది. దాంతో బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయదా వేసింది.

New Update
AP High Court:చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణను వాయిదా వేసిన హైకోర్టు

Amaravati Inner Ring Road Case: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ కేసులో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డాడు సీఐడీ వారెంట్ జారీ చేసింది. దాంతో బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయదా వేసింది.

కాగా, చంద్రబాబు నాయుడిని వరుస కేసులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 12 రోజుల రిమాండ్ పూర్తి చేసుకున్న చంద్రబాబును.. ఇప్పుడు మరికొన్ని కేసులు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Also Read:

AP Assembly Live🔴 Updates: అసెంబ్లీలో మీసం తిప్పిన బాలయ్య.. వార్నింగ్ ఇచ్చిన అంబటి..

రాళ్ళతో కొట్టి మరీ చంపారు…ఆదోనిలో వాలంటీర్ హత్య

Advertisment
Advertisment
తాజా కథనాలు