AP Cabinet: మరికాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కి కేబినెట్ ఆమోదం తెలపనుంది. పోలవరం ప్రాజెక్ట్ పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌పై అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించనుంది. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పై నిపుణుల కమిటీ రెండు సూచనలు చేసింది.
పూర్తిగా చదవండి..AP: ఏపీ కేబినెట్ సమావేశం.. ఈ అంశాలపై కీలక చర్చ..!
ఏపీ కేబినెట్ మరికాసేపట్లో సమావేశం కానుంది. రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కి కేబినెట్ ఆమోదం తెలపనుంది. పోలవరం ప్రాజెక్ట్‌పై అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించనుంది.
Translate this News: