Ananya : ట్రెడిషనల్ లుక్స్ తో అట్రాక్ట్ చేస్తోన్న వకీల్ సాబ్ బ్యూటీ.!

వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ళ షేర్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా, అనన్య నాగళ్ళ యూత్‌ ను పిచ్చెక్కిపోయే లుక్స్ షేర్ చేసింది. అందరూ అందాల ఆరబోతకు దిగుతుంటే ఆమె మాత్రం ట్రెడిషనల్ లుక్స్ తో అట్రాక్ట్ చేసింది.

New Update
Ananya : ట్రెడిషనల్ లుక్స్ తో అట్రాక్ట్ చేస్తోన్న వకీల్ సాబ్ బ్యూటీ.!

Ananya Nagalla: ఇటీవలి కాలంలో టాలీవుడ్ కు పరిచయమైన తెలుగు అమ్మాయిల్లో అనన్య నాగళ్ల ఒకరు. హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ ఆమె తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

publive-image

సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే అనన్య.. తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా, అనన్య నాగళ్ళ యూత్‌ పిచ్చెక్కిపోయే లుక్స్ షేర్ చేసింది. అందరూ అందాల ఆరబోతకు దిగుతుంటే ఆమె మాత్రం ట్రెడిషనల్ లుక్స్ తో అట్రాక్ట్ చేసింది.

publive-image

'మల్లేశం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పదహారణాల అచ్చమైన తెలుగు అమ్మాయి అనన్యా నాగళ్ల . 'ప్లే బ్యాక్', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్‌ సాబ్‌' సినిమాలతో విజయాలు అందుకున్నారు.

publive-image

ఇప్పుడు ఆమె ఓ హారర్ థ్రిల్లర్ చేశారు. అనన్యా నాగళ్ల ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా 'తంత్ర' . దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కుమారుడు ధనుష్‌ రఘుముద్రి హీరోగా పరిచయం అవుతున్న చిత్రమిది.

publive-image

Also Read: ప్లీజ్ రిషబ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. పాయల్‌ ట్విట్ వైరల్

Advertisment
తాజా కథనాలు