New Update
Advertisment
అనంతపురం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి జేసీ పవన్ రెడ్డి ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.