New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/nlr-1.jpg)
Nellore: ఏపీలో అత్యాచార ఘటనలు ఎక్కువవుతున్నాయి. కర్నూలు జిల్లాలో ముచ్చుమర్రి ఘటన మరువకముందే నెల్లూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. గూడూరులో ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. యువతిని బెదిరించి ఆటోలో తీసుకెళ్లి రౌడీషీటర్ గుజ్జపల్లి వినయ్ అత్యాచారం చేశాడు. అత్యాచారంతో యువతి మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబసభ్యులు యువతిని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాజా కథనాలు