Amitabh Bachchan: బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబచ్చన్(Amitabh Bachchan) చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూల రంగుల చొక్కా, కింద నల్లటి పాయింట్ తో దర్శనమిచ్చారు బిగ్ బీ. అయితే, అతను వేసుకున్న ట్రాక్ పాయింట్ కు బొందు తాడులు వేలాడుతూ కనిపించాయి. దీంతో ఆ అభిమాని ‘బ్రదర్ మీ ట్యాగ్ వేలాడుతోంది’ అని అన్నాడు. ఈ ప్రశ్నకు అమితాబ్ కౌంటర్ ఇస్తూ.. ‘‘బ్రదర్ ఇది పాయింట్ తాడులు కాదు. నేటి తరం ఫ్యాషన్ సెన్స్ అలా ఉంది. అదే వేలాడుతోంది’’అని కౌంటర్ ఇచ్చారు. దీంతో అమితాబ్ పోస్ట్ కు నెటిజన్స్ నుండి విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Amitabh Bachchan: అభిమానికి మాస్ కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ బిగ్ బి..!
అమితాబచ్చన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూల రంగుల చొక్కా, కింద నల్లటి పాయింట్ తో దర్శనమిచ్చారు బిగ్ బీ. అయితే, తను వేసుకున్న ట్రాక్ పాయింట్ కు బొందు తాడులు వేలాడుతూ కనిపించాయి. దీంతో ఆ అభిమాని ‘బ్రదర్ మీ ట్యాగ్ వేలాడుతోంది’ అని అన్నాడు. ఈ ప్రశ్నకు అమితాబ్ కౌంటర్ ఇస్తూ.. ‘‘బ్రదర్ ఇది పాయింట్ తాడులు కాదు. నేటి తరం ఫ్యాషన్ సెన్స్ అలా ఉంది. అదే వేలాడుతోంది’’అని కౌంటర్ ఇచ్చారు. దీంతో అమితాబ్ పోస్ట్ కు నెటిజన్స్ నుండి విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి.
Translate this News: