Amazon: గ్యాడ్జెట్ ప్రియులకు అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1000 కంటే తక్కువ ధరతో గేమ్ ప్యాడ్, గేమింగ్ హెడ్సెట్..!

అమెజాన్ ప్రైమ్ షాపింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ లో గేమింగ్ యాక్సెసరీస్ పై కస్టమర్లకు భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. యాంట్ ఎస్పోర్ట్స్ జీపీ110 గేమ్ప్యాడ్, యాంట్ ఎస్పోర్ట్స్ హెచ్530 ఆర్జీబీ గేమింగ్ హెడ్సెట్ వంటి గేమింగ్ యాక్సెసరీస్ రూ.1,000 తక్కువ ధరతో అందుబాటులో ఉన్నాయి.

New Update
Amazon: గ్యాడ్జెట్ ప్రియులకు అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1000 కంటే తక్కువ ధరతో గేమ్ ప్యాడ్, గేమింగ్ హెడ్సెట్..!

Amazon Prime day Deals: అమెజాన్ ప్రైమ్ షాపింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ లో గేమింగ్ యాక్సెసరీస్ పై కస్టమర్లకు భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ప్రత్యేకత ఏంటంటే.. మీ దగ్గర రూ.1,000 కంటే తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ లో కొన్ని గేమింగ్ యాక్ససరీస్ పై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. గేమింగ్ ఔత్సాహికులకు ఇది బంపర్ ఆఫర్. అమెజాన్ లో చౌక ధరకు దొరికే కొన్ని గేమింగ్ యాక్సెసరీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

యాంట్ ఎస్పోర్ట్స్ జీపీ110 గేమ్ప్యాడ్:అమెజాన్ ప్రైమ్ షాపింగ్ డేస్ సేల్లో యాంట్ ఎస్పోర్ట్స్ జీపీ110 వైర్డ్ గేమ్ప్యాడ్ కేవలం రూ.899 ధరతో అందుబాటులో ఉంది. ఈ గేమ్ప్యాడ్ ఫీచర్ల గురించి మాట్లాడితే, ఇది ప్లాస్టిక్ బిల్డ్ ను కలిగి అవసరమైన అన్ని నియంత్రణలతో ఉంటుంది.

ఈ గేమ్ప్యాడ్లో ఎక్స్వైఏబీ బటన్లు, జాయ్ స్టిక్స్, డీ-ప్యాడ్ కూడా లభిస్తాయి. ఈ గేమ్ ప్యాడ్ యూజర్ల పీసీలు, కంప్యూటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఆండ్రాయిడ్, సోనీ పీఎస్3 ఆపరేటింగ్ సిస్టంపై కూడా పనిచేస్తుంది.

publive-image

యాంట్ ఎస్పోర్ట్స్ హెచ్530 ఆర్జీబీ గేమింగ్ హెడ్సెట్: యాంట్ ఎస్పోర్ట్స్ హెచ్530 ఆర్జీబీ గేమింగ్ హెడ్సెట్ ధర అమెజాన్లో రూ .899, ఇది దాని లిస్టెడ్ ధర కంటే 70% తక్కువ. ఇది ఎరుపు , నలుపు నీలం రంగుల ఎంపికలతో అందుబాటులో ఉంది.

గేమింగ్ హెడ్ సెట్ ప్లాస్టిక్ బిల్ట్ తో వస్తుంది. పక్క వైపుల ఆర్ జిబి ఎల్ఇడి లైట్ ను కలిగి ఉంటుంది. ఇది పిఎస్ 5, పిఎస్ 4, ఎక్స్ బాక్స్ కన్సోల్స్ పిసి వంటి వాటికి అనుకూలంగా ఉంటుంది.

Also Read: Airtel Recharge Plan: ఎయిర్టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్.. రూ.9 చెల్లింపుతో అన్ లిమిటెడ్ డేటా..!

Advertisment
తాజా కథనాలు