అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ లో తక్కువ ధరకే వాషింగ్‌ మెషిన్లు!

దసరా పండుగ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలు అన్ని కూడా తమ వినియోగదారులను ఆకట్టుకోవడానికి తమ సంస్థ తరుఫున బంపర్‌ ఆఫర్లను ప్రకటించాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌ కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ పేరుతో కస్టమర్ల ముందుకు వచ్చింది. వెళ్లింది కూడా...అమెజాన్‌ కూడా గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ పేరుతో అన్నింటి పై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది.

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ లో తక్కువ ధరకే వాషింగ్‌ మెషిన్లు!
New Update

ఈ మధ్యకాలంలో చాలామంది వాషింగ్ మిషన్‌లను వినియోగిస్తున్నారు. సొంతంగా బట్టలు ఉతుక్కునే విధానానికి జనాలు మెల్ల మెల్లగా స్వస్తి పలుకుతున్నారు. ఇందుకోసం వివిధ షాపుల్లో, ఆన్‌లైన్లో వాషింగ్ మెషిన్ వెతుకుతున్నారు. అయితే మీరు కూడా వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలనుకుంటే మీకో బంపర్ ఆఫర్ ఉంది.

దసరా పండుగ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలు అన్ని కూడా తమ వినియోగదారులను ఆకట్టుకోవడానికి తమ సంస్థ తరుఫున బంపర్‌ ఆఫర్లను ప్రకటించాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌ కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ పేరుతో కస్టమర్ల ముందుకు వచ్చింది. వెళ్లింది కూడా...అమెజాన్‌ కూడా గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ పేరుతో అన్నింటి పై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది.

Also read: ఇలా చేస్తే.. క్షణాల్లో ఓటరు గుర్తింపు కార్డు

ఈ క్రమంలోనే వాషింగ్‌ మెషిన్ల పై భారీ ఆఫర్లతో ముందుకు వచ్చింది అమెజాన్‌. తక్కువ బడ్జెట్‌ లోనే కొత్త టెక్నాలజీ వాషింగ్‌ మిషన్లను అందిస్తోంది. దాదాపు అన్ని బ్రాండ్ల పై 60 శాతం డిస్కౌంట్‌ తో అమ్మకాలు ప్రారంభించింది.

LG 7.5 Kg వాషింగ్‌ మెషిన్‌: 5 స్టార్‌ స్మార్ట్‌ ఇన్వర్టర్‌ ఫుల్లీ ఆటోమేటిక్‌ టాప్‌ లోడ్‌ వాషింగ్‌ మెషిన్‌. ఇందులో ఇన్వర్టర్‌ మోటార్‌, టర్బోడ్రమ్‌, స్మార్ట్‌ మోషన్‌ టెక్నాలజీ తో పని చేస్తుంది. ఇది ఆఫర్‌ లో రూ. 24,990 లకే లభిస్తుంది. LG 6.5 Kg ధర రూ. 15,990 కే అందిస్తుంది .LG 7 Kg ధర రూ. 16,990 కే లభిస్తున్నాయి.

Whirlpool 6.5 kg 5 స్టార్ రాయల్ ప్లస్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ కేవలం రూ. 15,990 కే ఆఫర్ ధరలో అందుబాటులో ఉంది. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్.

#washing-machines #offers #great-indian-festival #amazon
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe