/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/allu-arjun-3.jpg)
Allu Arjun: పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విక్టరీపై హీరో అల్లు అర్జున్ స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఎన్నో ఏళ్ల శ్రమకు ఫలితం దొరికిందన్నారు. మీ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
Heartiest congratulations to @PawanKalyan garu on this tremendous victory . Your hardwork, dedication and commitment to serve the people for years has always been heart touching . Best wishes for your new journey to serve the people .
— Allu Arjun (@alluarjun) June 4, 2024