/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-12T151809.655-jpg.webp)
Pushpa 2 The Rule Music Rights: సుకుమార్- బన్నీమోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప 2 మ్యూజిక్ రైట్స్ కు సంబంధించి ఓ న్యూస్ వైరలవుతోంది. ఈ మూవీ ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ కంపెనీ టీ సిరీస్ ( Series) భారీ ధరకు దక్కించుకుంది. దీని కోసం ఏకంగా .60 కోట్లు పెట్టినట్లు చర్చ జరుగుతోంది.
Icon Star @alluarjun, @aryasukku & @ThisIsDSP indulge in music sessions for #Pushpa2TheRule ❤️🔥
Get your earphones ready for a sensational BGM for #Pushpa2TheRuleTeaser. Teaser out on April 8th 🔥#PushpaMassJaathara 💥
Grand Release Worldwide on 15th AUG 2024.@iamRashmika… pic.twitter.com/CNxcnyKYxv
— Mythri Movie Makers (@MythriOfficial) April 4, 2024
Also Read: Bhaje Vaayu Vegam: కార్తికేయ ‘భజే వాయు వేగం’.. ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్ లుక్ పోస్టర్