నేషనల్ స్టార్ కు గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది ఇతనే..!!

అల్లు అర్జున్ కు మామ చంద్రశేఖర్ రెడ్డి గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్న ఐకాన్ స్టార్ కు భార్య స్నేహ రెడ్డి తండ్రి 'పుష్ప' టీమ్ అందరికి పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో అల్లు అరవింద్, అల్లు శిరీష్, అల్లు వెంకట్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ ఫోటో స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చంద్రశేఖర్ రెడ్డి, రాజకీయ నాయకుడిగానే కాదు, అల్లు అర్జున్ మామగా అందరికీ తెలిసిందే.

నేషనల్ స్టార్ కు గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది ఇతనే..!!
New Update

Allu Arjun: 'పుష్ప' సినిమాతో స్టార్ హీరో అల్లు అర్జున్ నేషనల్ స్టార్ అయిపోయాడు. ఈ చిత్రానికిగాను ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డును గెలుచుకున్నాడు. ఢిల్లీలో జరిగిన 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డును అందుకున్నాడు. ఈ నేపథ్యంలో తన భార్య స్నేహ రెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి బన్నీకి, పుష్ప టీమ్ కు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో అల్లు అరవింద్, అల్లు శిరీష్, అల్లు వెంకట్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తన సక్సెస్ సెలబ్రేషన్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. కాగా, పార్టీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

publive-image

కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి..రాజకీయ నాయకుడిగానే కాదు, అల్లు అర్జున్ మామగా అందరికీ తెలిసిందే. అల్లుడు బన్నీ అంటే ఆయనకు చెప్పలేనంత ప్రేమ. తరచుగా అల్లుడిపై ప్రశంసలు కురిపిస్తుంటారు. బన్నీ కూడా సమయం దొరికినప్పుడల్లా తన మామ సొంతూరుకి వెళ్తుంటారు. అక్కడ అభిమానులతో కలిసి సరదాగా గడుపుతుంటారు.  బన్నీ లాంటి అల్లుడు దొరకడం ఎంతో గొప్ప విషయం అని చంద్రశేఖర్ రెడ్డి చాలా సార్లు చెప్పారు.దీన్ని బట్టి ఒకరంటే ఒకరికి ఎంత అభిమానమో అర్థం అవుతోంది. ఆయన కష్టాల్లో పాలుపంచుకోవడమే కాదు, విజయాలను దగ్గరుండి సెలబ్రేట్ చేసుకుంటారు చంద్రశేఖర్ రెడ్డి.

publive-imageఅల్లు అర్జున్ కు మామ చంద్రశేఖర్ రెడ్డి గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. 'పుష్ప' సినిమాకు నేషనల్ అవార్డు గెలుచుకున్న బన్నీ ప్రస్తుతం సెలబ్రేషన్స్‌ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్న ఐకాన్ స్టార్ కు భార్య స్నేహ రెడ్డి తండ్రి 'పుష్ప' టీమ్ అందరికి పార్టీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పార్టీ ఫోటో స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Also read: మేము విడిపోయాం..శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ట్వీట్ సంచలనం..!!

#allu-arjun
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe