ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండర్ ఇయర్ పరీక్షల ఫీజు తేదీని ఇంటర్ బోర్డు ప్రకటించింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 14 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని బోర్డు తెలిపింది. ఇంటర్ వార్షిక పరీక్షలు వచ్చే సంవత్సరం 2024 మార్చి లో నిర్వహించనున్న క్రమంలో విద్యార్థుల నుంచి ఫీజు స్వీకరించాలని ఆయా కాలేజీలకు ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
పూర్తిగా చదవండి..TS Inter : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్ ఫీజు డేట్ పై కీలక ప్రకటన..!!
ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫీజు తేదీని ఇంటర్ బోర్డు ప్రకటించింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 14 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని బోర్డు తెలిపింది. ఇంటర్ వార్షిక పరీక్షలు వచ్చే సంవత్సరం 2024 మార్చి లో నిర్వహించనున్న క్రమంలో విద్యార్థుల నుంచి ఫీజు స్వీకరించాలని ఆయా కాలేజీలకు ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
Translate this News: