New Update
Advertisment
ప్రముఖ కూచిపూడి నాట్య గురువు ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల ఇటీవల తెలంగాణ రాష్ట్ర సంగీత, నాట్య అకాడమీ అధ్యక్షురాలిగా నియమితులైన విషయం తెలిసిందే. దీంతో ఈ రోజు ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.