New Update
Advertisment
విజయనగరం జిల్లాలో వైద్య, విద్య వ్యాపారాన్ని ఆపాలంటూ AISF ర్యాలీ నిర్వహించింది. విద్యా విధానంలో జీవో నెంబర్ 107, 108ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర సమయంలో నారో లోకేష్ ఈ జీవోలను రద్దు చేస్తామని చెప్పి ఇచ్చిన మాట మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.