AP: జూలై 4వ తేదీ విద్యాసంస్థల బంద్: AISF
నీట్ పరీక్షని రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా జూలై 4వ తేదీన AISF విద్యాసంస్థల బంద్‌కి పిలుపునిచ్చింది. పరీక్ష పేపర్లు వరుసగా లీకేజీ అవుతున్న ఎందుకు ఎన్టిఏని ప్రక్షాళన చేయలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. నీటి పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.