Air India Flight: తప్పిన భారీ ప్రమాదం.. విరిగిన విమానం రెక్క కోల్కతా ఎయిర్ పోర్టులో భారీ ప్రమాదం తప్పింది. ఒకే రన్వే పైకి ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు వచ్చాయి. ఈ ప్రమాదంలో ఎయిర్ ఇండియా విమానం రెక్క విరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో ప్రయాణికులకు పెద్ద ముప్పు తప్పినట్లయింది. దీనిపై దర్యాప్తుకు ఆదేశించారు డీజీసీఏ. By V.J Reddy 27 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Air India Flight: కోల్కతా ఎయిర్ పోర్టులో భారీ ప్రమాదం తప్పింది. ఒకే రన్వే పైకి ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు వచ్చాయి. ఈ ప్రమాదంలో ఎయిర్ ఇండియా విమానం రెక్క విరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో ప్రయాణికులకు పెద్ద ముప్పు తప్పినట్లయింది. దీనిపై దర్యాప్తుకు ఆదేశించారు డీజీసీఏ. అయితే, దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఎవరైనా కావాలని చేయించారా లేదా ఏమైనా ఉగ్రవాద కుట్ర అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. A minor graze between a taxiing IndiGo aircraft & Air India Express was reported at #Kolkata Airport. The aircraft returned to bay for inspection & necessary action, as per protocol. Consequently IndiGo flight 6E 6152 between Kolkata & Darbhanga has been delayed. An incident… pic.twitter.com/0ETQZDxmpK — Pooja Mehta (@pooja_news) March 27, 2024 #kolkata-airport #air-india-flight-wing-broke మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి