/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/BREAKING-jpg.webp)
Air India Flight: కోల్‌కతా ఎయిర్ పోర్టులో భారీ ప్రమాదం తప్పింది. ఒకే రన్వే పైకి ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు వచ్చాయి. ఈ ప్రమాదంలో ఎయిర్ ఇండియా విమానం రెక్క విరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో ప్రయాణికులకు పెద్ద ముప్పు తప్పినట్లయింది. దీనిపై దర్యాప్తుకు ఆదేశించారు డీజీసీఏ. అయితే, దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఎవరైనా కావాలని చేయించారా లేదా ఏమైనా ఉగ్రవాద కుట్ర అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
A minor graze between a taxiing IndiGo aircraft & Air India Express was reported at #Kolkata Airport. The aircraft returned to bay for inspection & necessary action, as per protocol. Consequently IndiGo flight 6E 6152 between Kolkata & Darbhanga has been delayed. An incident… pic.twitter.com/0ETQZDxmpK
— Pooja Mehta (@pooja_news) March 27, 2024