Young Scientist: భారీ వర్షాల కారణంగా తెలంగాణలో చాలా వాగులు, వంకలు పొంగుతున్నాయి. చెరువులు అలుగుపారుతుండగా…మున్నేరు లాంటి నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువ శాస్త్రవేత్త సైతం వరదల్లో కొట్టుకుని పోయి ప్రాణాలు కోల్పోయారు.
పూర్తిగా చదవండి..Young Scientist: యువ శాస్త్రవేత్తను మింగేసిన ఆకేరు వాగు!
మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగును దాటే క్రమంలో కారు గల్లంతు కావడంతో.. యువ వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని సహా ఆమె తండ్రి గల్లంతయ్యారు. వారి మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి.
Translate this News: