Raj Tarun: 'ఆడోళ్ళకు ఆమడ దూరం'.. భలే ఉన్నాడే ఫస్ట్ సింగల్

హీరో రాజ్ తరుణ్, మనీషా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘భలే ఉన్నాడే’. శివసాయి వర్ధన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లిరికల్ వీడియో ‘ఆడోళ్ళకు ఆమడ దూరం’ పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

Raj Tarun: 'ఆడోళ్ళకు ఆమడ దూరం'.. భలే ఉన్నాడే ఫస్ట్ సింగల్
New Update

Raj Tarun: హీరో రాజ్ తరుణ్, మనీషా జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'భలే ఉన్నాడే'. శివసాయి వర్ధన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లిరికల్ వీడియోను 'ఆడోళ్ళకు ఆమడ దూరం' పాటను రిలీజ్ చేశారు మేకర్స్ .ఈ పాటకు శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

Also Read: Pushpa 2: 6 నిమిషాల సీక్వెన్స్ కోసం 60 కోట్లు.. పుష్ప 2లో ‘గంగమ్మ తల్లి’ స్టోరీ ఇదే..!

#hero-raj-tharun #bhale-unnade-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe