Raj Tarun: 'ఆడోళ్ళకు ఆమడ దూరం'.. భలే ఉన్నాడే ఫస్ట్ సింగల్
హీరో రాజ్ తరుణ్, మనీషా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘భలే ఉన్నాడే’. శివసాయి వర్ధన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లిరికల్ వీడియో ‘ఆడోళ్ళకు ఆమడ దూరం’ పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు శేఖర్ చంద్ర సంగీతం అందించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-16T094332.831.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-13T094010.478-jpg.webp)