AP: ఆదివాసీలకు ఐటీడీఏ ఇవ్వాలి.. పవన్ కళ్యాణ్ కు వాభ యోగి విజ్ఞప్తి..!

కూల్చివేతల పార్టీ బాటలోనే కూటమి ప్రభుత్వం ఉందన్నారు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాభ యోగి. ఆదివాసీలను నిర్లక్ష్యం చేసిన పార్టీలకు మనుగడ ఉండదన్నారు. పవన్ కళ్యాణ్ అడవి తల్లి బిడ్డలకు కంచెగా ఉండాలని కోరారు. ఆదివాసీలకు ఐటీడీఏ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

New Update
AP: ఆదివాసీలకు ఐటీడీఏ ఇవ్వాలి.. పవన్ కళ్యాణ్ కు వాభ యోగి విజ్ఞప్తి..!

Advertisment
తాజా కథనాలు