/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Addanki-Dayakar-.jpg)
తెలంగాణ రాజముద్రలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిత్రాలను తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ కీలక నేత అద్దంకి దయాకర్ స్పందించారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రజలందరినీ సంతృప్తి పరిచేలా తెలంగాణ కొత్త రాజముద్ర ఉంటుందన్నారు. కేటీఆర్ స్పందన రాజకీయ అక్కసుతోనే కూడుకుని ఉందని ఫైర్ అయ్యారు. కళాకారులకు తెలంగాణ, ఆంధ్ర అనే తేడా ఉండదన్నారు. కీరవాణికి తెలంగాణ పాటకు సంగీతం అందించే అవకాశం ఇవ్వడం అందెశ్రీ ఛాయిస్ అని అన్నారు. అద్దంకి దయాకర్ పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.