Bath Tips: స్నానం చేసేటప్పుడు కొన్నింటిని స్నానం చేసే నీటిలో కలపడం వల్ల చర్మం మెరిసిపోతుంది. ప్రతిరోజూ ఇలా చేస్తే రోజంతా తాజాగా ఉంటారని చర్మ నిపుణులు అంటున్నారు. వేసవిలో చెమటలు పట్టడం సాధారణం. ఆ సమయంలో శరీర దుర్వాసన వస్తుంది. ఇది కొన్నిసార్లు ఇబ్బందికి కారణం అవుతుంది. పెర్ఫ్యూమ్ రాసుకున్న తర్వాత కూడా నిరంతరం చెమటలు, దుర్వాసన వస్తుంటే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నీటిలో వేసి స్నానం చేస్తే చెమట వాసనను వదిలించుకుని కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Bath Tips: రోజూ స్నానం చేసేటప్పుడు ఈ పదార్థాలను నీటిలో కలపండి.. పెర్ఫ్యూమ్ అవసరమే ఉండదు!
వేసవిలో చెమటలు పట్టడం సాధారణం. ఆ సమయంలో శరీరం దుర్వాసన వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్నానం చేసేటప్పుడు రోజ్‌వాటర్, పుదీనా ఆకులు, లావెండర్ నూనె, నిమ్మరసం స్నానం చేసే నీటిలో కలపడం వల్ల చర్మం మెరిసిపోతుందని నిపుణులు అంటున్నారు.
Translate this News: