Actress Bhavana Interview :మహాత్మ, ఒంటరి, హీరో, వంటి సినిమాలతో తెలుగులో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది మలయాళ బ్యూటీ భావన(Bhavana). ఆ తర్వాత కొన్నాళ్ళకు టాలీవుడ్(Tollywood) కి దూరమైంది. మలయాళంలోనే వరుస అవకాశాలతో కెరీర్ సాఫీగా సాగిపోతుందని అనుకుంటున్న టైం లోనే ఓ వివాదంలో చిక్కుకొని ఏకంగా కిడ్నాప్ కి గురై సంచలనాన్ని రేపింది.
మలయాళ నటుడు దిలీప్ తన భార్య దూరం కావడానికి భావనే కారణమని డబ్బులిచ్చి మరీ ఆమెపై లైంగికంగా దాడి చేయించాడు. అప్పట్లో ఈ న్యూస్ సినీ పరిశ్రమనే కుదిపేసింది. ఇదిలా ఉంటే భావన లాంగ్ గ్యాప్ తర్వాత మలయాళంలోకి రీ ఎంట్రీ ఇస్తుంది. భావన తాజాగా 'ఎన్టికక్కకురు ప్రేమందార్న్', 'నడిగర్' అనే సినిమాల్లో నటించింది. వీటిలో 'నడిగర్' రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తన కెరీర్ కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.
Also Read : ప్రభాస్ ‘కల్కి’ లో మరో స్టార్ హీరో.. ఫ్యాన్స్ కి పండగే!
అవన్నీ విని విసిగిపోయా
తాజా ఇంటర్వ్యూ లో యాంకర్ మీ కెరీర్ లో ఎదుర్కొన్న గాసిప్స్ గురించి చెప్పమని అడిగితే.. అందుకు భావన జవాబిస్తూ.. " నేను చచ్చిపోయానని, అబార్షన్ చేయించుకున్నానని, కొచ్చిలో అబార్షన్ చేయించుకున్నట్టు, అబార్షన్ చేయించుకొని చనిపోయినట్లు ఇలా చాలానే విన్నా. ముఖ్యంగా అబార్షన్ గాసిప్స్ విని విసిగిపోయా. పెళ్ళికి ముందు ఇలాంటి రూమర్స్ విన్నప్పుడల్లా మానసికంగా ఎంతో క్రుంగిపోయేదాన్ని. కానీ పెళ్లి తర్వాత భర్త సపోర్ట్ తో బలంగా మారిపోయా" అంటూ చెప్పుకొచ్చింది.
ఇక భావన నటించిన నడిగర్ విషయానికొస్తే.. మలయాళ అగ్ర హీరో టోవినో థామస్ ఇందులో హీరోగా నటించాడు. లాల్ జూనియర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ధ్యాన్ శ్రీనివాసన్, బాలు వర్గీస్, అనూప్ వీరన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాతో మలయాళ ఇండస్ట్రీ(Malayalam Industry) లో అడుగుపెడుతున్నారు.
Actress Bhavana : గోపీచంద్ హీరోయిన్ 4 సార్లు అబార్షన్ చేయించుకుందా? సంచలన విషయాలు బయటపెట్టిన భావన!
మహాత్మ హీరోయిన్ భావన తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. " తాను చచ్చిపోయానని, అబార్షన్ చేయించుకున్నానని, కొచ్చిలో అబార్షన్ చేయించుకున్నట్టు ఇలా చాలానే రూమర్స్ తన గురించి విన్నానని చెప్పింది. అవన్నీ విని విసిగిపోయానని తెలిపింది.
Actress Bhavana Interview :మహాత్మ, ఒంటరి, హీరో, వంటి సినిమాలతో తెలుగులో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది మలయాళ బ్యూటీ భావన(Bhavana). ఆ తర్వాత కొన్నాళ్ళకు టాలీవుడ్(Tollywood) కి దూరమైంది. మలయాళంలోనే వరుస అవకాశాలతో కెరీర్ సాఫీగా సాగిపోతుందని అనుకుంటున్న టైం లోనే ఓ వివాదంలో చిక్కుకొని ఏకంగా కిడ్నాప్ కి గురై సంచలనాన్ని రేపింది.
మలయాళ నటుడు దిలీప్ తన భార్య దూరం కావడానికి భావనే కారణమని డబ్బులిచ్చి మరీ ఆమెపై లైంగికంగా దాడి చేయించాడు. అప్పట్లో ఈ న్యూస్ సినీ పరిశ్రమనే కుదిపేసింది. ఇదిలా ఉంటే భావన లాంగ్ గ్యాప్ తర్వాత మలయాళంలోకి రీ ఎంట్రీ ఇస్తుంది. భావన తాజాగా 'ఎన్టికక్కకురు ప్రేమందార్న్', 'నడిగర్' అనే సినిమాల్లో నటించింది. వీటిలో 'నడిగర్' రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తన కెరీర్ కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.
Also Read : ప్రభాస్ ‘కల్కి’ లో మరో స్టార్ హీరో.. ఫ్యాన్స్ కి పండగే!
అవన్నీ విని విసిగిపోయా
తాజా ఇంటర్వ్యూ లో యాంకర్ మీ కెరీర్ లో ఎదుర్కొన్న గాసిప్స్ గురించి చెప్పమని అడిగితే.. అందుకు భావన జవాబిస్తూ.. " నేను చచ్చిపోయానని, అబార్షన్ చేయించుకున్నానని, కొచ్చిలో అబార్షన్ చేయించుకున్నట్టు, అబార్షన్ చేయించుకొని చనిపోయినట్లు ఇలా చాలానే విన్నా. ముఖ్యంగా అబార్షన్ గాసిప్స్ విని విసిగిపోయా. పెళ్ళికి ముందు ఇలాంటి రూమర్స్ విన్నప్పుడల్లా మానసికంగా ఎంతో క్రుంగిపోయేదాన్ని. కానీ పెళ్లి తర్వాత భర్త సపోర్ట్ తో బలంగా మారిపోయా" అంటూ చెప్పుకొచ్చింది.
ఇక భావన నటించిన నడిగర్ విషయానికొస్తే.. మలయాళ అగ్ర హీరో టోవినో థామస్ ఇందులో హీరోగా నటించాడు. లాల్ జూనియర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ధ్యాన్ శ్రీనివాసన్, బాలు వర్గీస్, అనూప్ వీరన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాతో మలయాళ ఇండస్ట్రీ(Malayalam Industry) లో అడుగుపెడుతున్నారు.
Coolie vs War 2: 'కూలీ' దెబ్బ అదుర్స్ కదూ..! బుకింగ్స్ లో 'వార్' వన్ సైడ్..
Coolie vs War 2: ఇంకా ఒకే ఒక్క రోజు ఉంది.. రేపు (ఆగస్టు 14న) భారీ స్థాయిలో రెండు పాన్-ఇండియా సినిమాలు రజనీకాంత్ నటించిన కూలీ, హృతిక్ రోషన్ ఎన్టీఆర్ Latest News In Telugu
Coolie: ఏమయ్యా అనిరుధ్.. ఏంటిది ఇంత పని చేశావ్..?
Coolie: కూలీ మూవీ ట్రైలర్లో వినిపించిన "అలేలా పోలెమా"(Alelapolema Coolie) అన్న ఆ పదానికి విచిత్రమైన కథ ఉంది. చాలా రోజులుగా వైరల్ అవుతున్న Latest News In Telugu | సినిమా
Coolie Movie: కూలీ సినిమాకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్ | Short News
Bhagyashri Borse: భాగ్య శ్రీ ఫుల్ బిజీ.. టాలీవుడ్, కోలీవుడ్ లో ముద్దుగుమ్మ హవా!
యంగ్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే ఫుల్ బిజీ అయిపోయింది. టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది ఈ ముద్దుగుమ్మ. Latest News In Telugu | సినిమా
Prabhas Spirit: వంగా మేకింగ్ మామూలుగా లేదు.. 'స్పిరిట్' ఫస్ట్ షెడ్యూల్ అక్కడ ప్లానింగ్!
స్పిరిట్ తొలి షెడ్యూల్ కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మెక్సికో, ఇండోనేషియా, మలేషియా వంటి దేశాల్లో లొకేషన్లు చూసి వచ్చారు. Latest News In Telugu | సినిమా | Short News
Param Sundari Trailer: జాన్వీ 'పరం సుందరి' ట్రైలర్ వచ్చేసింది.. అందమే ఆమెకు శాపమా?
జాన్వీ కపూర్ -సిద్దార్థ్ మల్హోత్రా జంటగా పరం సుందరి' ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో జాన్వీ 'సుందరి' అనే ఓ మధ్య తరగతి అమ్మాయిగా కనిపించబోతుంది.
KTR : ప్రజలకు అండగా ఉండండి.. పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Sigachi Explosion: పాత డ్రయర్.. పట్టించుకున్న పాపాన పోలేదు..41 మంది బలి..
రీపోలింగ్ కి డిమాండ్ చేసిన YSRCP | YSRCP demands repolling | RTV
AP SI : ఖాకీ కాదు కాట్రాజ్.. కేసు పెట్టడానికి వస్తే కోరిక తీర్చాలంటూ.. ఏం చేశాడంటే?
UP: యూపీలో ఊపందుకున్న కుల రాజకీయాలు ..హోటల్ లో 40 మంది ఠాకూర్ ఎమ్మెల్యేల సమావేశం..