Tantra Movie OTT Release: ఈ మధ్య హర్రర్ సినిమాలకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. ప్రేక్షకులు కూడా వాటి పై విపరీతమైన ఆసక్తిని చూపుతున్నారు. ఇటీవలే హర్రర్ చిత్రాలుగా వచ్చిన ‘మా ఊరి పొలిమేర 2’, ‘పిండం’ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జానర్ లో వచ్చిన మరో హర్రర్ మూవీ ‘తంత్ర’.
పూర్తిగా చదవండి..Tantra OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘తంత్ర’.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..?
శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో నటి అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'తంత్ర'. హారర్ థ్రిల్లర్ గా మార్చి 15న థియేటర్స్ లో సందడి చేసిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ప్లాట్ ఫార్మ్ ఆహాలో ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది.
Translate this News: