Aadhaar Card Update Deadline Extended: ఆధార్ లో(AADHAAR) వివరాలు ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు విధించిన గడువును పొడిగిస్తున్నట్లు ప్రముఖ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) తెలిపింది. ఆధార్ వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు మార్చి 14తో ముగియనుండగా ఉడాయ్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
పూర్తిగా చదవండి..Aadhaar Update: ఆధార్ ఉచిత అప్ డేట్.. గడువును మరో 3 నెలలు పొడిగించిన ఉడాయ్
ఆధార్ వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు మార్చి 14 వరకు ఇచ్చిన గడువును మరో మూడు నెలల పాటు ఉడాయ్ పొడిగించింది. జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్ మార్పులు చేసుకోవచ్చని వెల్లడించింది.
Translate this News: