/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/young-man.jpg)
Viral Video: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలు బయటికి రావాలంటేనే చిరాకుగా ఫీల్ అవుతుంటారు. అలాంటిది పూణేలో ఓ యువకుడు మాత్రం విచిత్రంగా ప్రయాణించాడు. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం అంటూ రోడ్డుపై చెక్కర్లు కొడుతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు వీడి పిచ్చి తగలెయ్య అని, వీడెవడ్రా బాబు ఇంత విచిత్రంగా ఉన్నాడని రకరకాలుగా కామెంట్లు పెడుతన్నారు.