New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/accident-1.jpg)
Eluru District: ఏలూరు జిల్లా వేగవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తోన్న ఇద్దరు వ్యక్తులను డీసీఎం వ్యాన్ వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు లక్కవరం గ్రామానికి చెందిన చుండ్రు దేవా(22) గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడుని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా కథనాలు
Follow Us