AP: సీఎం జగన్ సభలో యువకుడు హల్‌చల్..!

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని సీఎం జగన్ సభలో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. సీసా పగలగొట్టుకొని సభావేదికవైపు పరుగులు పెట్టాడు. అప్రమత్తం అయిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకొన్నారు. మతి స్థిమితం లేక ఇలా చేశాడా? లేదంటే మద్యం మత్తులో ఇలా చేశాడా? తెలియాల్సి ఉంది.

New Update
AP: సీఎం జగన్ సభలో యువకుడు హల్‌చల్..!
Advertisment
తాజా కథనాలు