తండ్రి వీడియో గేమ్ కు రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన అమెరికాలోని అరిజోనాలో చోటుచేసుకుంది.అరిజోనాకు చెందిన ఓ వ్యక్తి వీడియో గేమ్ ఆడుతూ కారులో ఉన్న తన కుమారుడిని మరచి ఇంట్లోకి వెళ్లాడు. 3గంటల తర్వాత తల్లికి కారులో ఉన్న కొడుకును గమనించిన తల్లి ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. 42.7 డిగ్రీల సెల్సియస్ వేడి కారణంగా చిన్నారి మృతి చెందినట్లు గుర్తించారు.
తండ్రి వీడియో గేమ్ కు బలైన రెండేళ్ల చిన్నారి!
తండ్రి నిర్లక్ష్యానికి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.అరిజోనాకు చెందిన ఓ వ్యక్తి వీడియో గేమ్ ఆడుతూ కారులో చిన్నారిని వదిలి ఇంట్లోకి వెళ్లాడు.కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన తల్లి కారులో పాపను చూసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
Translate this News: