Crime News: అయ్యో పాపం పసివాడు.. కూల్ డ్రింక్ అనుకుని పెట్రోల్ తాగడంతో..

నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూల్‌డ్రింక్‌ అనుకుని రెండేండ్ల బాలుడు పెట్రోల్‌ తాగి తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. పిల్లాడిని గమనించిన తల్లి అమ్ములు వెంటనే కాలేషాను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

New Update
Crime News: అయ్యో పాపం పసివాడు.. కూల్ డ్రింక్ అనుకుని పెట్రోల్ తాగడంతో..
Advertisment
తాజా కథనాలు