హోమ్ వర్క్ చేయని పిల్లలు నెక్ట్స్ డే స్కూల్ కి డుమ్మా కొట్టడానికి చేసే ప్రయత్నాలు.. చెప్పే సాకులు అన్నీ ఇన్నీ కావు. కడుపు నొప్పి అనో.. లేక తలనొప్పి అనో పేరెంట్స్ ను గాబరా పెట్టించి స్కూల్ బంక్ కొట్టేస్తారు. ఇక పిల్లల వేస్తున్న వేషాలు పసిగట్టి తల్లిదండ్రులు బలవంతంగా స్కూల్ కి పంపిస్తే.. అక్కడ టీచర్ ముందు డ్రామాలు ప్లే చేస్తారు. కరెంట్ లేదనో..హెల్త్ బాలేదనో చెప్పి పనిష్మెంట్ నుంచి తప్పించుకుంటుంటారు. ఇలాంటి అనుభవాలు మనలో చాలా మందికే ఉంటాయి.
పూర్తిగా చదవండి..హోంవర్క్ చేయని ఓ స్టూడెంట్ కిడ్నాప్ డ్రామా ప్లే చేసి..చివరకు అడ్డంగా బుక్కయ్యాడు..!!
హోమ్ వర్క్ చేయని ఓ స్టూడెంట్ టీచర్ పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడానికి.. ఏకంగా ఓ క్రైం సీన్ కే స్కెచ్ వేశాడు. ఆ స్కెచ్ తో తల్లిదండ్రులు టెన్షన్ పడితే..కాప్స్ కు మైండ్ బ్లాక్ అయింది. కాని చివరికి సీసీ టీవీ ఫుటేజీ బుడ్డోడిని అడ్డంగా బుక్ చేసింది. దీంతో వీడు మామూలోడు కాదని అందరూ ముక్కన వేలు వేసుకున్నారు.
Translate this News: