New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/snake.jpg)
Snake Found in Scanning Room: అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ లో (NTR Hospital) ఓ పేషెంట్ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లింది. డాక్టర్ స్కానింగ్ చేయాలని అనడంతో స్కానింగ్ రూమ్‌లో వెళ్లింది. అయితే, ఆ రూమ్ లో పసిరిక పాము దర్శనమిచ్చింది. కిటికీపై ఉన్న పసిరిక పామును చూసి వెంటనే షాక్ అయింది. వెంటనే వైద్య సిబ్బందికి తెలిపింది. దీంతో అలర్ట్ అయిన సిబ్బంది పామును కొట్టి బయటపడేయంతో పేషెంట్లు ఊపిరి పీల్చుకున్నారు.
తాజా కథనాలు
Follow Us