నిత్యం వాడే షూస్‌ను ఒక్కోసారి శుభ్రంగా ఉంచుకున్నా.. పాదాల్లో చెమట కారణంగా ఏర్పడే బ్యాక్టీరియా కారణంగా దుర్వాసన వస్తుంది. చాలా మందికి చెమట ఎక్కువగా పట్టడం వలన పాదాల్లో బ్యాక్టీరియా ఏర్పడుతుంది. దీంతో పాదాల నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుంది. షూస్ తీసిన తర్వాత కూడా ఆ వాసన అలాగే ఉంటుంది. అయితే, ఈ దుర్వాసనను తొలగించుకోవడానికి కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు పాటించొచ్చు. ఆ చిట్కాలు పాటించడం ద్వారా షూస్ నుంచి వచ్చే దుర్వాసన తొలగిపోతుంది. మరి ఆ చిట్కాలేంటో ఓసారి చూద్దాం..
పూర్తిగా చదవండి..Tips: పాదాల నుంచి వచ్చే వాసన పోవడానికి సింపుల్ చిట్కా.. ఆ ఆకులతో ఇలా చేస్తే చాలు
షూస్ నిత్యం వేసుకునేవారు అప్పుడప్పుడు వాటి నుంచి వచ్చే దుర్వాసనను భరించలేకపోతుంటారు. సాక్స్‌లు శుభ్రం చేయకపోయినా.. షూస్‌ను శుభ్రంగా ఉంచుకోకపోయినా విపరీతమైన దుర్వాసన వస్తుంది. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
Translate this News: