అందంతో పిచ్చెక్కిస్తున్న ప్రముఖ స్టార్ కూతురు!

ఓ ప్రముఖ స్టార్ కూతురు ఇప్పుడు సోషల్ మీడియాని వేడెక్కిస్తోంది. అందాల విందు చేస్తూ.. కుర్రకారును కట్టిపడేస్తోంది. ఆమె ఎవరో తెలుసుకొని..యూత్ ఆశ్చర్యపోతున్నారు.

New Update
అందంతో పిచ్చెక్కిస్తున్న ప్రముఖ స్టార్ కూతురు!

ఓ ప్రముఖ స్టార్ కూతురు ఇప్పుడు సోషల్ మీడియాని వేడెక్కిస్తోంది. అందాల విందు చేస్తూ.. కుర్రకారును కట్టిపడేస్తోంది. ఆమె ఎవరో కాదు ప్రముఖ తమిళ సినీ హీరో అర్జున్ . ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అర్జున్ సర్జా నివేదితను వివాహం చేసుకున్నారు. ఐతే.. ఆమె వీలైనంతవరకూ సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు.ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు. ఐశ్వర్య, అంజన. వీరిలో ఐశ్వర్య గురించి చాలా మందికి తెలుసు.పెద్ద కూతురు ఐశ్వర్య తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. సినిమాలు ఆమెకు సరైన స్టార్ డమ్ ఇవ్వలేదు.

publive-image

ఇటీవల ఉమాపతితో ఆమెకు నిశ్చితార్థం జరిగింది.టుడు అర్జున్ రెండో కూతురు అంజనా సినిమాల్లోకి రాలేదు. ఆమెకు ఆసక్తి లేకపోవడం వల్లే రావట్లేదని అంతా అనుకున్నారు.అంజనకు వ్యాపారంపై ఆసక్తి ఉందనీ, దానిపైనే దృష్టి పెడుతోందని సమాచారం. ఐతే ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే అంజనా, తన స్టైలిష్ గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తోంది.

publive-image

ఇటీవల ఆమె తరచూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలపై కూడా నెటిజన్ల నుంచి హాట్ కామెంట్స్ వస్తున్నాయి.అంజనను సినిమాల్లోకి తీసుకురావాలని అభిమానులు కోరుతున్నారు. ఆమెకు వ్యాపారంలో కంటే.. సినీ ఇండస్ట్రీలో మంచి ఫేమ్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అర్జున్ కూతురుగా ఆమె మంచి స్టార్‌డమ్ సంపాదించుకోగలదు అంటున్నారు.

Advertisment