/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Parents-commit-suicide-after-poisoning-two-children-in-Mahabubabad-jpg.webp)
Vijayawada: విశాఖ మధురవాడ కాలనీలో మైనర్ బాలిక బలవన్మరణం చెందింది. వాంబే కాలని ఎం బ్లాక్ లో తల్లి అన్నపూర్ణ కూతురుతో కలసి నివసిస్తుంది. మొబైల్ ఫోన్ ఎక్కువ చూస్తుందని తల్లి మందలించడంతో ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. చికిత్స కోసం గాయిత్రి హాస్పటల్ కి తరలించిన అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.