New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/park-jpg.webp)
AP: తిరుమలలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. శిలాతోరణం మార్గంలో ఉన్న పార్క్ ను ధ్వంసం చేశాయి. రాత్రి సమయాల్లో ఏనుగులు అటవీ ప్రాంతం దాటుతూ..ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేసినట్లు తెలుస్తోంది. అలర్ట్ అయిన అధికారులు ఏనుగుల గుంపును అడవిలోని తరిమికొట్టారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/park-jpg.webp)