New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/child-1-1-jpg.webp)
ఉత్తరప్రదేశ్ మీరట్‌లోని ఓ పెళ్లింట్లో తీవ్ర విషాదం నెలకొంది. హల్దీ వేడుకలో పెళ్లి కూతురు సోదరి రిమ్షా డాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలింది. వెంటనే కుటుంబ సభ్యులు బాలికను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.